ఒరిజినల్ ఛత్రపతి లో ఉన్న ఆ సీన్ ని రీమేక్ లో తిసేసారా..?

ప్రభాస్( Prabhas ) హీరో గా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఛత్రపతి.

ఈ సినిమా తెలుగులో సూపర్ డుపర్ హిట్ అయింది.ఈ సినిమా వల్ల ప్రభాస్ తెలుగు లో స్టార్ హీరో అయ్యాడు.

అయితే ఈ సినిమాని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Srinivas )హిందీ లో రీమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రెయిలర్ కూడా వచ్చింది దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఈ సినిమా ను తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడు.

అయితే ఒరిజినల్ ఛత్రపతి సినిమాని తెరకెక్కించిన రాజమౌళి స్థాయి లో వినాయక్ ఈ సినిమా ని తీసాడా లేదా అనేది తెలియాలి అంటే మరీ కొద్ది గంటలు ఆగాల్సిందే.

అయితే తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగు నుంచే మరో హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.

"""/" / ఇక ట్రైలర్ వచ్చాక కూడా మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం రన్ టైం ఇప్పుడు బయటికి వచ్చింది.

అయితే హిందీలో ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని చాలా వరకు తగ్గించారు అని తెలుస్తుంది.

హిందీలో ఈ సినిమా కేవలం 123 నిమిషాల 47 సెకండ్స్ మాత్రమే వచ్చిందట.

"""/" / Ul అంటే కేవలం రెండు గంటల సినిమాగా మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పాలి.

దీనితో ఒరిజినల్ లో చాలా సీన్స్ ఈ సినిమాలో లేనట్టే అని అనిపిస్తుంది.

అయితే ఇప్పటికే ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో ఉన్న చాలా సీన్స్ ని ఈ సినిమాలో నుంచి తీసేశారు అని వస్తున్న వార్తలకు ఈ రన్ టైమ్ వల్ల ఒక క్లారిటీ వచ్చింది.

ఒరిజినల్ లో ఉన్న కీలక మైన సీన్స్ ని కనక ఈ సినిమాలో నుంచి తీసివేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి హీరో బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ వినాయక్ ( V.

V.Vinayak) )ఇద్దరు కూడా చాలా విమర్శలు ఎదురుకొక తప్పదు.

రవితేజను ఛార్మి అన్ ఫాలో చేశారా… వాళ్లు అలా చేయడం ఛార్మికి నచ్చలేదా?