ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు మద్యం కుంభకోణంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాత్రపై ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రంపై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకునే విషయంపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.







