ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.ఎంప్లాయిస్ కు హెచ్ఆర్ఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

 Hra Increase For Government Employees In Ap-TeluguStop.com

ఈ మేరకు కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.కాగా ఈ హెచ్ఆర్ఏ 12 శాతం నుంచి 16 శాతానికి పెరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తితో పాటు రాయచోటి జిల్లా కేంద్రాల ఉద్యోగులకు పెంపు వర్తించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube