ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు అరుణ్ పిళ్లై, అమన్ దీప్ ధల్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు.

 Custody Of Accused In Delhi Liquor Scam Case Extended-TeluguStop.com

నిందితుల కస్టడీపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఈడీ కేసులో అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఈనెల 18న అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube