ఈ మధ్య అందాలను చూపించడంలో స్టార్ హీరోయిన్ల కంటే చిన్న హీరోయిన్లే ముందంజలో ఉన్నారు.తాము కూడా ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా తమ అందాలను బయటపెడుతున్నారు.
ఇప్పటికే చాలామంది చిన్నచిన్న హీరోయిన్లంత అందాల టాలెంట్ ను బయటపెట్టారు.కానీ దర్శక నిర్మాతల దృష్టిలో మాత్రం స్టార్ హీరోయిన్లే పడుతున్నారు.
అయినా కూడా చిన్న హీరోయిన్లు వెనుకడుగు వేయకుండా అందాలను చూపించడంలో తెగించేస్తున్నారు.అందులో ఒకరు ప్రియా వడ్లమాని( Priya Vadlamani ) అని చెప్పాలి.

తెలుగు ప్రేక్షకులకు ప్రియా వడ్లమని అనే పేరు అంతగా ఐడియా ఉండకపోవచ్చు కానీ.హుషారు సినిమా( Husharu Movie )లో రియా పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అంటే ఇట్టాగే గుర్తుపట్టేస్తారు.ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి తన చూపులతో, అందాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.నటన పరంగా కొంతవరకు మార్కులు సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
కెరీర్ మొదట్లో సహాయ దర్శకురాలుగా పనిచేసిన ప్రియా తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.
ఇక 2019లో ఆవిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.ఆ తర్వాత 2018 లో వచ్చిన హుషారు సినిమాలో రియా పాత్రలో నటించి అందర్నీ తన వైపుకు మలుపుకుంది.
ఆ తర్వాత శుభలేఖలు సినిమాలో నటించగా ఈ సినిమా కూడా తనకు బాగానే పేరు తెచ్చింది.

ఇక అదే ఏడాది ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాలో కూడా నటించింది.గత ఏడాది ముఖచిత్రం అనే సినిమాలో కూడా అవకాశం అందుకుంది.వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ కూడా ఈ బ్యూటీ అంతగా పేరు తెచ్చుకోలేక పోతుంది.
దీంతో సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఒక గుర్తింపు హీరయిన్ గా పేరు సంపాదించుకోలేక పోతుంది.ఇక అవకాశాలు కూడా అంతంత గానే అన్నట్లుగా ఉన్నాయి.
దీంతో అవకాశాల కోసం గ్లామర్ షో( Glamor Show ) చేయటానికి కూడా సిద్ధమయింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో తనలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతుంది.
చాలా వరకు తన ఫోటోలను బాగా పంచుకుంటూ కుర్రాల హృదయాలను కదిలిస్తుంది.అలా సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తన గ్లామర్ షో ఫోటోలను( Glamor Show ) కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని పంచుకుంది.

అందులో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ లుక్ లో హాట్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.ఇక తన ఎద అందాలను బాగా లోతుగా బయటపెట్టగా.అక్కడే ఉన్న తన టాటూ కూడా ఆకట్టుకుంది.
ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు అస్సలు ఆగలేకపోతున్నారు.తన అందాలను రకరకాలుగా పొగుడుతున్నారు.
మరి కొంతమంది బోల్డ్ గా కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.







