సుకుమార్( Sukumar ) డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది దాంతో ప్రస్తుతం ఈ సినిమా టీమ్ పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే రీసెంట్ గా పుష్ప 2 కి సంభందించిన ఒక టీజర్ కూడా వచ్చింది ఈ టిజర్ లో వేర్ ఇస్ పుష్ప అంటూ వచ్చింది చాలా మంది జనాలకి బాగా నచ్చింది ఈ టీజర్…

అయితే పుష్ప 2 సినిమా( Pushpa 2 ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక కీలక ట్విస్ట్ కూడా ఉండబోతుందట అదేంటంటే మంగళం శీను తన బామ్మర్ది ని చంపినందుకు పుష్ప మీద పగ తీర్చుకోవాలి అని చూస్తున్నప్పుడు మంగళం శీను మీద బాన్వర్ సింగ్ శేకవత్, మంగళం శీను గ్యాంగ్ ని ఎన్కౌంటర్ లో లేపెద్ధం అని చూసినప్పుడు పుష్ప అతన్ని కాపాడుతాడు…దాంతో మంగళం శీను( Mangalam Seenu ) పుష్ప సైడ్ మారిపోతాడు…

ఇది సినిమా లో ఒక కీలక సమయంలో మంగళం శీను పుష్ప ఇద్దరు ఒకటే అని తెలిసే సీన్ లో దీన్ని ట్విస్ట్ లాగా ఓపెన్ చేస్తారు అని తెలుస్తుంది…అయితే ఈ సినిమా నార్త్ లో సూపర్ గా అడబోతుంది అని చాలా మంది ఇప్పటికే చెప్తున్నారు.ఎందుకంటే పుష్ప తెలుగులో కంటే హిందీ లోనే సూపర్ హిట్ అయింది అందుకే ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకులకి చాలా అంచనాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే మంచి హోప్స్ పెట్టుకున్నారు…సినిమా కూడా చాలా బాగా వస్తుందని తెలుస్తుంది…ఈ సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) రేంజ్ మరింతగా పెరగనుంది అని టాక్… ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…








