హైదరాబాద్ లో మరోసారి కల్తీ ఐస్క్రీమ్ లు తీవ్ర కల్లోలం సృష్టించాయి.ఈ క్రమంలో జీడిమెట్లలో కల్తీ ఐస్క్రీమ్ తయారీ ముఠా గుట్టు రట్టు అయింది.
కల్తీ ఐస్క్రీమ్ తయారీ గోడౌన్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా ప్రాణాంతక కెమికల్స్ వినియోగిస్తూ ఐస్క్రీమ్ లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.నిర్వాహకుడు ఫిరోజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రూ.15 లక్షల విలువైన సామాగ్రిని సీజ్ చేశారు.







