సాయి పల్లవి కి ఎందుకు అంత క్రేజ్ అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ లో సాయి పల్లవి( Sai Pallavi ) ఒకరు.ఆమె చేసిన ప్రతి సినిమాలో ఆమె క్యారెక్టర్ కి సెపరేట్ ఇమేజ్ ఉండేలా చూసుకుంటారు.

 Why Is There So Much Craze For Sai Pallavi , Sai Pallavi , Dhee Dance Show, She-TeluguStop.com

ఆ పాత్ర కి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె సినిమా చేస్తారు లేకపోతే ఆమె అసలు సినిమానే చేయరు.సాయి పల్లవి మొదట ఢీ డాన్స్ షో( Dhee Dance Show ) ద్వారా బుల్లి తెర మీద సందడి చేసిన సాయి పల్లవి ఆ తర్వాత మలయాళం( Malayalam ) లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో అక్కడ హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే తెలుగులో శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) తీసిన ఫిదా సినిమాతో తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ అందరిని బాగా ఆకట్టుకుంది.

 Why Is There So Much Craze For Sai Pallavi , Sai Pallavi , Dhee Dance Show, She-TeluguStop.com

ఈ సినిమా హిట్ అయిన తర్వాత తెలుగు లో ఆమెకి చాలా ఆఫర్స్ వచ్చాయి కాని ఆమె సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది.అందుకే ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీ లో ఒక మంచి హీరోయిన్ గా కొనసాగుతుంది…ఆమె చేసే సినిమాల్లో ఆమె క్యారెక్టర్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రతి సినిమా లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తూ అందరిని అలరిస్తు ఉంటుంది…ఈమె చేసిన సినిమాల్లో చాలా మంది కి నచ్చే సినిమా ఫిదా… నిజంగా ఈ సినిమాలో ఈమెని చూసిన వాళ్ళు ఆమెకి ఫ్యాన్ అవ్వకుండా ఉండరు.

అయితే సాయి పల్లవి కి ఎందుకు అంత క్రేజ్ ఉందంటే ఆమె చేసే పాత్రల్లో ఆమెని ఆమె రిప్రజెంట్ చేసుకుంటూ అసలు ఎవరితో సంబందం లేకుండా డబ్బుల కోసం క్యారెక్టర్ చేయకుండా తనకి నచ్చిన క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ తను ఒక బ్రాండ్ అనే పేరు ని సంపాదించుకుంది కాబట్టే తనకి జనాల్లో అంతలా క్రేజ్ ఉంది అని చెప్పవచ్చు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube