పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం( Konaraopet Mandal ) లో గత ఏడు రోజులుగా పంచాయతీ జూనియర్ కార్యదర్శులు చేస్తున్నటువంటి నిరవదిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ తరఫున సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు( BJP Leaders ) మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి శ్రమ ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో అవార్డులు రావడం జరిగిందన్నారు.

 Bjp Leaders Support To Panchayat Secretaries, Panchayat Secretaries, Bjp Leaders-TeluguStop.com

గ్రామీణ ప్రాంతంలో పచ్చదనం పారిశుధ్యం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించన పంచాయతీ జూనియర్ కార్యదర్శుల 4 సంవత్సరాల సర్వీస్ ను లెక్కలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube