ఏపీలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగలేదన్న గంటా విధ్వంసం జరిగిందని ఆరోపించారు.టీడీపీ అధికారంలోకి వస్తే భోగాపురం భూములు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.
అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎలాంటి చర్చకు అయినా సిద్ధమని గంటా ఛాలెంజ్ చేశారు.







