తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది.తొమ్మిదేళ్ల విచారణ తరువాత కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

 Tuni Train Fire Case Dismissed-TeluguStop.com

కాపు ఉద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.2016 జనవరి 31న కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభవ ఆధ్వర్యంలో తునిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తుని సభకు తరలివచ్చిన ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం చేశారు.ఈ నేపథ్యంలో మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube