జగన్ క్షమాపణ చెప్పాలి.. చంద్రబాబు డిమాండ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై నీచపు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

 Jagan Should Apologize.. Chandrababu Demanded-TeluguStop.com

పార్టీ నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు.ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ పై విమర్శలకు క్షమాపణ చెప్పి తప్పు దిద్దుకోవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube