సంయుక్త మీనన్ వీపుపై ఉన్న టాటూకి ఇంత అర్థం ఉందా?

సంయుక్త మీనన్(Samyuktha Menon) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈమె పేరు కూడా ఒకటి.పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంయుక్త మీనన్ అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించారు.

 Story Behind Heroine Samyuktha Menon Tattoo Details, Virupaksha,sanchari Tattoo,-TeluguStop.com

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ గా మారిపోయారు.ఇలా సంయుక్తమైన నటించిన తాజా చిత్రం విరూపాక్ష (Virupaksha).

ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా తెలుగులో ఇప్పటివరకు ఈమె నటించిన నాలుగు సినిమాలు కూడా వరుసగా సక్సెస్ సాధించడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వెల్లు వెత్తుతున్నాయి.ఇకపోతే ఈ మధ్యకాలంలో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలోనే ఈమె గ్లామర్ ఫోటోలను కనుక చూస్తే తన వీపుపై ఓ టాటు (Tatoo)ఉన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు.

అయితే ఈమె వీపుపై ఉన్నటువంటి ఈ టాటూ ఏంటి దాని అర్థం ఏంటి అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

మరి సంయుక్త మీనన్ వీపుపై ఉన్న టాటూ ఏంటి దాని వెనుక ఉన్న అర్థమేంటి అనే విషయానికి వస్తే.ఈమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతకాలం పాటు తనకు సినిమా అవకాశాలు రాలేదట ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈమె సుమారు ఒక వారం రోజులపాటు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఉన్నారట అందుకే ఈమె తన వీపుపై సంచారి (Sanchari)అనే టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది.ఇలా ఈ టాటూకి అర్థం తెలియడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube