తెలంగాణ వర్సిటీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.వైస్ ఛాన్సలర్ రవీందర్ పై ఏసీబీ విచారణకు తీర్మానం చేసింది పాలక మండలి.
ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన ప్రొఫెసర్ పై వేటు వేసింది.ఈ నేపథ్యంలోనే ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఆదేశించింది.
అకాడమీక్ కన్సల్టెంట్ ను విధుల నుంచి తొలగిస్తూ మరో తీర్మానం చేసింది.అయితే ఈసీ సమావేశానికి వైస్ ఛాన్సలర్ గైర్హాజరు అయ్యారు.







