రిపబ్లిక్ టీవీ ఇంటర్వూలో చంద్రబాబుని చూసి పంచతంత్రం కథ గుర్తొచ్చింది - సీఎం జగన్

పంచతంత్ర కథల్లో ముసలి పులిలాంటి వాడు సీనియర్ చంద్రబాబు ఆయన మాటలు వింటూంటే వేటాడే పులి గుంటనక్కలను వెంటేసుకని తిరిగినట్టు ఉంది నేను సీనియర్ ని ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు వంచకుడిని, వెన్నుపోటు పొడిచేవాడిని నమ్మకూడదు అని ఈ కథ అర్ధం చంద్రబాబు వంటి వంచకుడిని ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలు నమ్మవద్దు

 Cm Jagan Comments On Chandrababu About Republic Tv Interview , Cm Jagan , C-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube