సినీ ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్టులు చూస్తుండగానే పెద్ద వాళ్ళు అవుతున్నారు.వాళ్లు కూడా హీరో హీరోయిన్ పొజిషన్లకు చేరుకుంటున్నారు.
మొన్నటి వరకు చిన్న పిల్ల లాగా ఉన్నవాళ్లంత ఇప్పుడు అమ్మాయిలులా మారిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.తమ వయసు అక్కడే ఉన్నప్పటికీ కూడా తమ బాడీలో బాగా చేంజెస్ వచ్చాయని చెప్పాలి.
ఇక అందులో ఒకరు దృశ్యం బ్యూటీ ఎస్తర్ అనిల్.

చిన్నవయసులోనే సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఎస్తర్( Esther ).ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దృశ్యం( Drushyam ) సినిమాతో బాగా దగ్గరయింది.అందులో వెంకటేష్ చిన్న కూతురు పాత్రలో నటించి బాగా మార్పులు సంపాదించుకుంది.
తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించింది.అలా చిన్న వయసులోనే చాలా సినిమాల్లో నటించగా ఈ మధ్యనే హీరోయిన్ గా కూడా అడుగు పెట్టిందని తెలిసింది.
ప్రస్తుతం తెలుగులో కాకుండా ఇతర భాషలలో వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.చూడ్డానికి అంత అందగత్తె కానప్పటికీ కూడా ఏదో ఓ మోస్తారు అందాలను బయట పెడుతూ కుర్రాలను కన్నార్పకుండా చేస్తుంది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.
నిత్యం ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇక హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.
చిన్న వయసు అయినప్పటికీ కూడా గ్లామర్ షో చేయడంలో ఏ మాత్రం తగ్గదు.ముఖ్యంగా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా దర్శనమిస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.
అంతేకాకుండా తన ఎద అందాలతో, థైస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో పంచుకుంది.

అందులో రెడ్ కలర్ డ్రెస్ లో ఎర్ర మిరప పండులా ఘాటు పుట్టించింది.ఇక పైన ఎటువంటి పైట లాంటిది కప్పుకోకుండా ఎద అందాలను చూపిస్తూ బాగా రెచ్చగొట్టింది.అంతేకాకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ తన షో తో బాగా రెచ్చిపోయింది.ఇక ఆ ఫోటో చూసి నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.వెంకీ మామ కూతురు చాలా పెద్దదిగా అయింది అంటూ మరోలా ఊహించుకొని కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది పట్టుమని పాతికేళ్లు కూడా దాటలేదు కానీ.
అందాలను మాత్రం బాగానే పెంచావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇక ఎప్పుడైతే హీరొయిన్ పొజిషన్ కి చేరుకుందో అప్పటినుంచి ఈ బ్యూటీ అందాలతో బాగా రెచ్చగొడుతుంది అని చెప్పాలి.







