Akkineni Akhil Upasana: అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు పడదా.. అందుకే ఆ పాపం ఇప్పుడు వెంటాడుతుందా?

మామూలుగా మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ మధ్య అంత టచ్ ఉండదు.పైగా ఈ రెండు కుటుంబాల మధ్య కూడా అంత క్లోజ్ కనిపించదు.

 Why Upasana Is So Angry With Akkineni Akhil What Is The Reason Behind It-TeluguStop.com

కానీ తాజాగా ఈ రెండు కుటుంబాలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.అదేంటంటే మెగా వారి కోడలు ఉపాసనకు.

( Upasana ) అక్కినేని నాగార్జున ముద్దుల కొడుకు అఖిల్ పై( Akkineni Akhil ) చాలా కోపం ఉందట.అఖిల్ అని పేరు వింటేనే చీదరించుకుంటదంట ఉపాసన.

అదేంటి అఖిల్ కి, ఉపాసనకు మధ్య సంబంధం ఏంటి.వీరిద్దరి మధ్య ఇంత శత్రుత్వం పుట్టడానికి కారణం ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.

మెగా వారి కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.ఇప్పటివరకు ఎటువంటి నెగిటివిటీని మోయలేదు.ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ మెగావారికి తగ్గట్టు కోడలుగా పేరు సంపాదించుకుంది.

రామ్ చరణ్( Ram Charan ) భార్యగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Akhilshriya, Akkineni Akhil, Akkineniakhil, Ram Charan, Shreya, Shriyabhu

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ బాగా హెల్త్ టిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది.గత ఏడాది ఉపాసన గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు 7వ నెల నడుస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది.

తాజాగా తను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిపి తన ప్రెగ్నెన్సీ జర్నీ ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

అయితే ఇదంతా పక్కన పెడితే.

ఇప్పటివరకు ఎవరిపై కోపం చూపించని ఉపాసన అఖిల్ పై చూపించడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.అది ఏంటంటే.

అఖిల్ సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తను ప్రేమించిన అమ్మాయి శ్రేయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Telugu Akhilshriya, Akkineni Akhil, Akkineniakhil, Ram Charan, Shreya, Shriyabhu

కానీ కొన్ని రోజులకే వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడగా వారి మధ్య బ్రేకప్ జరిగింది.అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది.దీంతో అఖిల్ ప్రస్తుతం సింగిల్గానే ఉండగా.

శ్రేయ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఆ శ్రేయ ఎవరో కాదు.

ఉపాసన కజిన్ సిస్టర్ అని తెలిసింది.ఉపాసన కనిపించే ఫంక్షన్స్ లలో శ్రేయ కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఇటీవలే ఉపాసన సీమంతం వేడుకల్లో కూడా శ్రేయ పాల్గొని బాగా సందడి చేసింది.

Telugu Akhilshriya, Akkineni Akhil, Akkineniakhil, Ram Charan, Shreya, Shriyabhu

అయితే అఖిల్ తన కజిన్ ను టార్చర్ చేసినందుకు ఉపాసనకు అఖిల్ పై కోపమని తెలుస్తుంది.అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీ అంటే కూడా ఉపాసనకు పడదని.ఆ ఫ్యామిలీని అందుకే దూరం పెడుతుందని తెలిసింది.

అప్పట్లో అఖిల్, శ్రేయ బ్రేకప్ విషయంలో అఖిల్ దే తప్పు అన్న వాదన ఎక్కువగా వినిపించింది.అఖిల్ కు ఉన్న పొగరుతోనే ఈ నిశ్చితార్ధాని బ్రేకప్ చేసేసి ఆమె లైఫ్ ని స్పాయిల్ చేశాడని కూడా అప్పట్లో జనాలు కామెంట్స్ చేశారు.

అప్పుడు చేసిన ఆ పాపమే ఇంకా వెంటాడుతుంది అని.అందుకే ఇప్పటికి పెళ్లి కాకుండా సింగిల్ గా ఉన్నాడు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube