వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీబీఐ బృందం కడప నుంచి పులివెందులకు మరోసారి వెళ్లనుంది.

 Cbi Investigation In Ys Viveka Murder Case Is In Full Swing-TeluguStop.com

పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి, అనినాశ్ రెడ్డి ఇంటికి సీబీఐ వెళ్లే అవకాశం ఉంది.నిన్న అవినాశ్, వివేకా ఇళ్లను సీబీఐ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే.

మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube