వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా సీబీఐ బృందం కడప నుంచి పులివెందులకు మరోసారి వెళ్లనుంది.పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి, అనినాశ్ రెడ్డి ఇంటికి సీబీఐ వెళ్లే అవకాశం ఉంది.

నిన్న అవినాశ్, వివేకా ఇళ్లను సీబీఐ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే.మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారించింది.

పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!