చీర కట్టులో నడుము అందంతో మెగా డాటర్‌ మతి పోగొట్టింది

మెగా ఫ్యామిలీ కి చెందిన నిహారిక ( Niharika ) సినిమా ల్లో హీరోయిన్ గా నటించిన సమయంలో కూడా ఎప్పుడు స్కిన్ షో చేయలేదు, కనీసం నడుము చూపించే సన్నివేశాల్లో కూడా కనిపించలేదు.కానీ ఈమధ్య సోషల్ మీడియా లో తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్య పర్చుతోంది.

 Mega Family Daughter Niharika New Look Goes Viral Details, Mega Family, Niharika-TeluguStop.com

భర్త( Niharika Husband ) నుండి విడిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలోనే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తుండడంతో నిజంగానే విడి పోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటి వరకు నిహారిక ను ఎవరు చూడని.

ఎప్పుడూ చూడని అందంగా చూస్తున్నాము అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ ఈ ఫోటో కి తెగ కామెంట్స్ చేస్తున్నారు.కవ్వించేలా చూస్తున్న నిహారిక కొత్త ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) కూతురు నిహారిక ఈ స్థాయిలో అందంగా కనిపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.

మరికొందరు పెద్ద ఫ్యామిలీకి చెందిన మీరు ఇలాంటి ఫోటో షూట్స్ చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి నిహారిక ఫోటోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.సాధారణంగా చీర కట్టులో అమ్మాయిలు చాలా అందంగా, సెక్సీగా కనిపిస్తారు.అలాంటిది నిహారిక చీర కట్టులో మరింత అందంగా నడుము అందం చూపిస్తూ చాలా సెక్సీగా కనిపిస్తుంది అంటూ స్వయంగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ముద్దుగుమ్మ నిహారిక మళ్లీ సినిమాల్లో నటించి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవాలని కొందరు కోరుకుంటున్నారు.ఇంత అందాన్ని హీరోయిన్ గా కాకుండా కొందరు చేశారు అంటూ కూడా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube