అమరావతి: పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్.పవన్ కళ్యాణ్ కు కొత్త బాధలు వచ్చాయి.
టీఆరెస్ పై ప్రేమ వచ్చింది.తెలంగాణ వచ్చినప్పుడు భోజనం మానేశా అన్నాడు ఇప్పుడు ఏమో ప్రేమ వచ్చింది…ఏపీ పై తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తే పవన్ ఎందుకు మద్దతు పలుకుతున్నారు.
ఏపీ పై విమర్శలు చేస్తే మాట్లాడారా.చంద్రబాబు, లోకేష్ లతో పాటు ఇప్పుడు తెలంగాణ పై విమర్శలు చేసినా పవన్ వస్తున్నాడు.బీజేపీ పై విమర్శలు చేస్తే పవన్ ఖండించవచ్చు…పవన్ కొత్త వకాల్తా అర్ధం కావట్లేదు.







