పెళ్లయిన ఆడవాళ్లు అమ్మతనాన్ని కోరుకుంటారు అంతేకానీ కొన్ని కొన్ని కారణాల వల్ల బిడ్డను వదులుకోరు.కానీ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని కారణాల వల్ల సులువుగా అబార్షన్ చేయించుకుంటున్నారు.
కొన్ని సుఖాల కోసం వచ్చిన బిడ్డలను వదులుకుంటున్నారు.సామాన్యులే కాదు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు.
ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పెళ్లయిన హీరోయిన్లు కూడా కొన్ని సుఖాల కోసం బిడ్డను వద్దనుకుంటున్నారు.అయితే తాజాగా కియారా అద్వానీ( Kiara Advani ) కూడా అబార్షన్ చేయించుకుందని వార్త బాగా వైరల్ అవుతుంది.
మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ.
ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.భరత్ అనే నేను సినిమా( Bharat Ane Nenu )తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
ఇక ఈ బ్యూటీ తొలిసారిగా ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తూ వచ్చింది.

చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.తన అందాలతో అందరి మది దోచుకుంది.ఇక గత కొంతకాలం ప్రేమలో ఉన్న సిద్ధార్థ్ మల్హోత్రా( Siddharth Malhotra )ను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత కూడా భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో బాగా హాట్ హాట్ లుక్ లతో రెచ్చగొడుతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

ఇక పెళ్లి తర్వాత తన భర్తతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని.ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి పెళ్లి చేసుకుందని ఆమధ్య బాగా వార్తలు వినిపించాయి.
అందులో భాగంగా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆమె షేర్ చేసిన పోస్టులు కూడా ఆమె ప్రెగ్నెన్సీ అని అనుమానాలకు కూడా దారితీసాయి.

కానీ ఈమధ్య ఆమె పంచుకున్న ఫోటోలలో ఎక్కడ కూడా ఆమె ప్రెగ్నెంట్ అన్నట్లు కనిపించలేదు.అయితే తాజాగా ఈమె గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఆమె అబార్షన్ చేయించుకుందని తెలిసింది.
అసలు విషయం ఏంటంటే.బాలీవుడ్ లో ఎప్పుడు వివాదాన్ని తలుపు తట్టి లేపే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు తాజాగా ఈ విధంగా ట్వీట్ చేశాడు.

అందులో ఏముందంటే.కియారా అద్వానీ ప్రెగ్నెన్సీ దాచి.సినిమా కెరీర్ కోసం అబార్షన్ చేయించుకుంది.సెల్ఫిష్ వుమెన్ అంటూ ట్వీట్ చేయటంతో.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా షేక్ చేస్తుంది.దీంతో చాలామంది కియారా అద్వానీ చేసిన పనిపై ఫైర్ అవుతున్నారు.
మరి కొంతమంది ఉమైర్ సందు చెప్పేవన్నీ తప్పులే అంటూ.ఇప్పటికీ ఆయన ఎన్నో అబద్ధాలు ఆడాడు అని.ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఈ విషయం గురించి కియారా ఏమని స్పందిస్తుందో చూడాలి.







