మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముమ్మరంగా విచారణ చేస్తున్న సీబీఐ ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.దీవక్రీకరించారనినిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు.
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై తన వ్యాఖ్యలను మంత్రి ఆదిమూలపు తెలిపారు.వివేకా కేసులో సీబీఐ అసలు దోషులను పట్టుకోవాలని చెప్పానన్నారు.
భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.అమాయకులను అరెస్ట్ చేయడం బాధాకరమని తెలిపారు.







