ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో( Flipkart ) టీవీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.కేవలం సగం ధరకే స్మార్ట్ టీవీ( Smart TV ) కొనుగోలు చేయవచ్చు.55 ఇంచుల అల్ట్రా హెచ్ డీ ఎల్ఈడి గూగుల్ టీవీ( Google TV ) ఎమ్మార్పీ ధర రూ.99,900 గా ఉంది.అయితే ఫ్లిప్ కార్ట్ లో నేరుగా 41 శాతం డిస్కౌంట్తో రూ.57,999 కు కొనుగోలు చేయవచ్చు.
ఇంకా బ్యాంక్ ఆఫర్, ఎక్స్ ట్రా డిస్కౌంట్ వంటి ఆఫర్లతో మరింత తక్కువ ధరలోనే టీవీలు పొందవచ్చు.అది ఎలా అంటే ఫ్లిప్ కార్ట్ లో 125 సూపర్ కాయిన్స్ ఖర్చు చేస్తే, రూ.2 వేల డిస్కౌంట్ పొందవచ్చు.ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.అంతేకాకుండా రూ.5 వేలకు పైగా ట్రాన్సాక్షన్ పూర్తి చేస్తే, రూ.2 వేల డిస్కౌంట్ అదనంగా పొందవచ్చు.

ఇక ప్రిపెయిడ్ ట్రాన్సాక్షన్లపై రూ.2 వేల డిస్కౌంట్ పొందవచ్చు.ఇలా అన్ని ఆఫర్లను కలుపుకొని రూ.99,900 ఎమ్మార్పీ ధర కలిగిన టీవీను రూ.50,499 లకు కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఎక్స్ 1 ప్రాసెసర్, 4కే డిస్ప్లే, గూగుల్ టీవీ, ఓకే గూగుల్, డాల్బే ఆడియో, బ్లూటూత్ లాంటి వాటితో ఉంది.
క్రోమ్ కాస్ట్ బిల్డ్ ఇన్, లైవ్ కలర్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20W సౌండ్ అవుట్ పుట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీలో నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, జీ 5, సోనీ లివ్, ప్రైమ్ వీడియో లాంటి యాప్స్ ను సబ్ స్క్రిప్షన్ చేసుకుని చూడవచ్చు.ఈ స్మార్ట్ టీవీ ని నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.







