హుజూరాబాద్‎లో అధికారులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్లాస్

హుజూరాబాద్ లో అధికారులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు.ఈ క్రమంలో ఫోన్ చేసి అధికారులపై కౌశిక్ రెడ్డి మండిపడిన వీడియో వైరల్ గా మారింది.

 Mlc Kaushik Reddy Class For Officers In Huzurabad-TeluguStop.com

జూపాక పంచాయతీ కార్యదర్శి తోటరాజుపై కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గ్రామంలో కాలువ కట్టడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

కాలువ నిర్మాణానికి గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకుంటే తన సొంత డబ్బులు ఇస్తానన్న ఆయన పని వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.మరో గ్రామంలో ఇంటి గోడను కూల్చేందుకు నోటీస్ ఎలా ఇస్తావంటూ రంగపూర్ కార్యదర్శి జయేందర్ కు కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube