ఎవరేమనుకున్నా సృష్టికి మూలం శృంగారం అని అంగీకరించక తప్పదు.దంపతుల మధ్య అన్యోన్యతకు ఇది దోహదపడుతుంది.
అయితే ఇటీవల కాలంలో ఎక్కువ మంది విభిన్న భంగిమల్లో శృంగారం చేయాలని భావిస్తున్నారు.కొందరికి మాత్రం భంగపాటుగా మారుతోంది.
ఈ క్రమంలో 37 ఏళ్ల ఇండోనేషియా వ్యక్తి తన భాగస్వామితో వెరైటీగా శృంగారం చేయాలనుకున్నాడు.మధ్యలో తన ప్రైవేట్ పార్ట్‌లో( Private Part ) నొప్పి రావడంతో విలవిల్లాడిపోయాడు.
ప్రైవేట్ పార్ట్ లోపల గాయమై, వాపుతో పాటు రక్తస్రావం కావడంతో భయపడిపోయాడు.అత్యవసర వైద్య చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

చివరికి ఆసుపత్రిలో చేరగా వైద్యులు ( Doctors ) స్కానింగ్ చేశారు.అప్పుడు అసలు విషయం తేలింది.దీంతో అతడికి వెంటనే వైద్యులు శస్త్రచికిత్స చేశారు.దాదాపు నెల తర్వాత అతడు మామూలు మనిషి అయ్యాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.రకరకాల భంగిమల్లో శృంగారం చేయాలని అందరికీ ఉంటుంది.
అయితే అందరికీ అనువుగా ఉంటుందో లేదో గమనించుకోవాలి.భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలి.
కానీ కేవలం శృంగారంలో పీక్స్‌కి వెళ్లాలని మాత్రమే ఇండోనేషియాకు( Indonesia ) చెందిన 37 ఏళ్ల వ్యక్తి అనుకున్నాడు.రివర్స్ కౌగర్ల్ పొజిషన్‌లో శృంగారం చేయాలని భావించాడు.

ఆ పొజిషన్‌లో స్త్రీ పాదాలకు ఎదురుగా అతడి ప్రైవేట్ పార్ట్‌ని అడ్డంగా ఉంచుతుంది.భాగస్వామిని ఒప్పించి ప్రయత్నిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది.మధ్యలోనే తన ప్రైవేట్ పార్ట్‌లో ఏదో అయిందని ఆ వ్యక్తి గమనించాడు.చివరికి విచిత్రమైన రీతిలో అతడి ప్రైవేట్ పార్ట్ ఫ్రాక్చర్ అయింది.మూత్రనాళం కూడా పాడవడంతో డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్స చేశారు.యూరాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో దీని గురించి ప్రచురించారు.
ఇటువంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు పేర్కొన్నారు.ముఖ్యంగా 40 ఏళ్లలోపు పురుషులలో మాత్రమే ఇలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని వివరించారు.







