ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడో చెప్పిన ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను( AP 10th exams _ చాలా పగడ్బందీగా నిర్వహిస్తోంది.పేపర్ లీకేజ్ ఘటనలు జరగకుండా ముందస్తుగా.

 Ap 10th Exam Results Ever Announced Govt Ap 10th Exam Results, Ap 10th Exams,-TeluguStop.com

క్యూఆర్ కోడ్ ప్రతి పేపర్ కి పెట్టడంతో ఏదైనా పేపర్ లీక్ అయిన సదరు ఫోన్ నెంబర్ సహ మొత్తం తెలిసేలా టెక్నాలజీ పటిష్టం చేయడం జరిగింది.

తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో 10వ తరగతి పేపర్ లీక్ ఘటనలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చెడ్డ పేరుని తీసుకొచ్చాయి.దీంతో అటువంటి పొరపాటున జరగకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తూ ఉంది.ఎక్కడ మాస్ కాపీయింగ్ పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

ఈనెల 18వ తారీకు పరీక్షలు ముగియనున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి( Devananda reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే నెల రెండో వారంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 6.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.ఇదిలా ఉంటే ఈనెల 18న పరీక్షలు ఉండగా 19 నుండి 26 వరకు 8రోజులపాటు 23 జిల్లాలలో స్పాట్ వేల్యూషన్( Spot Valuation ) నిర్వహించి మే రెండో వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube