ఎన్నికల కమిషన్ కు దుబ్బాక ఎమ్మెల్యే ఫిర్యాదు

ఎన్నికల కమిషన్ కు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశారు.

 Dubbaka Mla Complaint To Election Commission-TeluguStop.com

మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ న్యాయవాది ద్వారా చెప్పిన వివరాలు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని రఘునందన్ రావు కోరారు.

అదేవిధంగా మనీ లాండరింగ్ కింద కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube