అఖండ2 సినిమాకు అవే హైలెట్ కానున్నాయా.. బాలయ్యను అలా చూపిస్తారంటూ?

అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 ( Akhanda2 )సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్ డేట్ రానుంది.

 Shocking Update About Akhanda Movie Details Here Goes Viral In Social Media,-TeluguStop.com

అఖండ సీక్వెల్ కు కూడా థమన్)( Thaman S ) మ్యూజిక్ డైరెక్టర్ కాగా బాలయ్య బోయపాటి ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Ram Pothineni, Thaman, Tollywood-Mo

అఖండ సినిమాకు సీక్వెల్ అయినా ఈ సినిమా కథలో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా.అఖండ2 సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని సమాచారం అందుతోంది.ఒక పాత్రకు మరో పాత్రకు ఏ మాత్రం పొంతన లేకుండా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందని బోగట్టా.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Ram Pothineni, Thaman, Tollywood-Mo

ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.రామ్ బోయపాటి )( Ram Pothineni )కాంబో మూవీ విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.బాలయ్య, బోయపాటి శ్రీను
వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా దసరా తర్వాత ఈ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ కాంబో సినిమాను నిర్మించడానికి నిర్మాతల మధ్య కూడా పోటీ నెలకొంది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Ram Pothineni, Thaman, Tollywood-Mo

బాలయ్య బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు.బాలయ్య బోయపాటి కాంబో మూవీని వచ్చే ఏడాది ఎన్నికల సమయానికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube