మండల గౌడ సంఘ భవనానికి 310 స్థలం వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం జనరల్ బాడీ మీటింగ్ ను మండల గౌడ సంఘం అధ్యక్షులు దత్తాత్రేయ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ హాజరయ్యారు.

 Place For Mandal Gowda Sangam Building,mandal Gowda Sangam,mandal Gowda Sangam B-TeluguStop.com

మండల గౌడ సంఘంకు ఇప్పటివరకు భవనం లేకపోవడంతో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ ఏప్రిల్ 02 ఆదివారం రోజున వర్ధంతి పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ మండల భవనం కొరకు తన సొంత ఖర్చులతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో పెట్రోల్ బంక్ దగ్గర గల 310 గజాల స్థలం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube