టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా( Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట శ్రీ మాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్( Star Heroine ) గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది తమన్నా.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె మిల్కీ అందం.

ఇకపోతే తమన్నా ఇప్పటివరకు తమన్నా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించింది.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్( Web Series ) లలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది.ఒకవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో చిందులు వేస్తోంది.అలాగే నటిస్తూ భారీగానే సంపాదిస్తుంది.తెలుగు భాషలోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా నటిస్తూ నేర్పిస్తోంది.సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అలాగే సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్( Hot Photoshoot )చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఆమె అంద చందాలతో యువతకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ట్రావెల్ లీజర్( Travel Leisure ) కోసం ఫోటో షూట్ చేయగా అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అందులో తమన్నా గ్రీన్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ యువతని రెచ్చగొడుతోంది.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.అలే ఎండాకాలం ఇప్పుడు వేడిని మరింత పెంచడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు పాజిటివ్గా స్పందిస్తుండగా మరికొందరికి నెగిటివ్ గా స్పందిస్తూ ఇంత వయసొచ్చినా గ్లామర్ షో చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







