టాలీవుడ్ ఆర్టిస్టు సురేఖ వాణి( Surekha Vani ) ఇప్పుడు ఎంతలా మారిందో చూస్తూనే ఉన్నాం.రోజురోజుకు వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది సురేఖవాణి.
అప్పటివరకు సైలెంట్ గా పద్ధతిగా కనిపించిన సురేఖవాణి ఒకేసారి వైలెంట్ తో పాటు గ్లామర్ ని కూడా పరిచయం చేసింది.ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే అందాల హడావుడి మామూలుగా ఉండదని చెప్పాలి.
ఇదంతా పక్కన పెడితే తాజాగా కొత్త కారు కొన్నట్లు కనిపించింది సురేఖ వాణి.దీంతో ఇకపై ఈ తల్లి కూతుర్లు ఆగరని తెలుస్తుంది.
ఇప్పటికీ చాలా సినిమాలలో సహాయక పాత్రలలో చేసింది సురేఖవాణి.చాలావరకు తన పాత్రలతో మంచి పేరు సంపాదించుకుంది.
ఎమోషనల్, కామెడీ వంటి సన్నివేశాలలో కూడా బాగా పర్ఫామెన్స్ చేస్తూ ఉంటుంది.అలా ఒక ఆర్టిస్టుగా గుర్తింపు అందుకుంది సురేఖ.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.ఇక ఈమె కూతురు సుప్రీత( Supreeta ) కూడా అందరికీ బాగా పరిచయమే.

ఇక ఈ ఇద్దరు తల్లి కూతుర్లు కలిస్తే చాలు బాగా రచ్చ చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో వీరిద్దరు పంచుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.వీరిద్దరిని తల్లి కూతుర్లు అనడం కంటే అక్క చెల్లెలు అనడం బెటర్.ఎందుకంటే సురేఖ వాణి తన కూతురికి అచ్చం అక్క లాగా ఉంటుంది కాబట్టి.సురేఖ వాణి ఈ వయసులో కూడా బాగా అందాలను ఆరబోస్తుంది.భర్త చనిపోయాక కూడా కూతురు సపోర్టు ఉండటంతో బాగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద నుండి థైస్ అందాల వరకు చూపిస్తూ బాగా హీట్ పుట్టిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా ఇద్దరు కలిసి బాగా డాన్స్ లు కూడా చేస్తూ తమ స్టెప్పులతో సెగ పుట్టిస్తూ ఉంటారు.ఇక పబ్బులంటూ, పార్టీలంటూ తిరుగుతూ అబ్బాయిలతో కూడా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.

ఇక మొత్తానికి ఈ తల్లి కూతుర్లు సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తారని చెప్పాలి.ఇక వీరి ప్రవర్తనను చూసి నెటిజన్స్ కూడా బాగా ఫైర్ అవుతూ ఉంటారు.ఇద్దరికీ ఇద్దరు బాగా సరిపోయారు అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.ఒక తల్లిగా సురేఖ తన కూతురికి అడ్డు చెప్పకుండా విపరీతంగా ఫ్రీడం ఇచ్చేసింది.అంతేకాకుండా ఒక తల్లిని ఎలాగైతే చూడకూడదు అలాగే అందరికీ చూపిస్తూ నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటుంది సుప్రీత.అలా ఇద్దరికీ బాగా కామెంట్లు వస్తూ ఉంటాయి.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా వీరు కొత్త కారు కొన్నట్లు కనిపించగా దానికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సందడి చేస్తున్నారు.ఇక ఆ కారుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవ్వగా.
దీంతో ఆ ఫోటో చూసి.ఇకపై ఈ తల్లి కూతుర్లు కార్లలో తిరుగుతూ మరింత రచ్చ చేయటం మొదలు పెడతారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.







