సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు ఆర్టిస్టులు ఈమధ్య బాగా బరితెగిస్తున్నారు.అవకాశాల కోసం బాగా దిగజారిపోతున్నారు.
ఒళ్ళు మర్చిపోయి మరి అతిగా షో చేస్తున్నారు.ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీల కంటే ఎక్కువగా అందాల విందు వడ్డిస్తున్నారు.
అందుకే వీరిపై తెలుగు ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.అవకాశాల కోసం ఇంతలా షో చేయడం అవసరమా అంటూ బాగా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.
ఇటువంటి నెగటివ్ కామెంట్లు ఎదుర్కొనే వాళ్ళలో ఈషా రెబ్బా ( Eesha Rebba )ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ప్రతి ఒక్కరికి పరిచయం అని చెప్పాలి.
కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలు అందుకుంది.కానీ నటనపరంగా అంత టాలెంట్ మాత్రం లేదని చెప్పాలి.ఈమెను మొదట్లో డైరెక్టర్ ఇంద్రగంటి( Director Indraganti ) ఫేస్బుక్ ఖాతాలో ఆమె ఫోటోలను చూసి ఆమెకు అంతకుముందు ఆ తర్వాత సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఇక ఆ తర్వాత అదృష్టం కొద్ది మరిన్ని సినిమాలలో నటించిన కూడా అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.
అందంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.దీంతో కాస్త గ్లామర్డోస్ ను పెంచుకుంది.హాట్ హాట్ ఫోటోలతో( hot photos ) బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో ఎద అందాల నుండి థైస్ అందాల వరకు బాగా లోతుగా అందాలను బయటపెడుతుంది.
అప్పుడప్పుడు స్కిన్ కు అతుక్కుపోయే డ్రెస్సులు కూడా వేసి తన శరీర భాగాలను కనిపించే విధంగా వేసుకొని బాగా దిగజారిపోతుంది.

ఇక ఈమె ఈ విధంగా తయారవడం వల్ల కొందరు ఈమెను బాగా నెగటివ్ గా కామెంట్లు చేస్తూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో పైనున్న టాప్ తీసేసి ఎద అందాలను బయట పెట్టింది.
అయితే తను వేసుకున్న డ్రస్ ను చూసి బాగా ఫైర్ అవుతున్నారు.కాస్త మంచి డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది అంటూ.
అసలు తెలుగమ్మాయివేనా ఛీ అంటూ నెగిటివ్ గా దూషిస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు అడపా దడపా అవకాశాలు అందుకుంటోంది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించగా అందులో మంచి సక్సెస్ లను అందుకుంటుంది.ఇక తమిళంలో కూడా ఇదివరకే ఓ సినిమాలో నటించగా.మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ఈ బ్యూటీ ఒక గుర్తింపు అందుకుంటుందో లేదో చూడాలి.








