బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు ఆయనకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు.
అనంతరం బండి సంజయ్ ను హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు.కాగా కుట్ర కేసులో భాగంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేసి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బండి సంజయ్ ను భారీ బందోబస్తు నడుమ హన్మకొండకు తరలిస్తున్నారు.







