పాలేరులో రసవత్తర రాజకీయాలు.. ఎమ్మెల్సీ తాతా మధు కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా పాలేరులో రసవత్తర రాజకీయాలు నెలకొంటున్నాయి.ఈ క్రమంలో నియోజకవర్గం నుంచి పోటీపై ఎమ్మెల్సీ తాతా మధు కీలక వ్యాఖ్యలు చేశారు.

 Rasavattra Politics In Paleru.. Mlc Tatha Madhu's Key Comments-TeluguStop.com

పాలేరు నుంచి మళ్లీ కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తారని తాతా మధు తెలిపారు.బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు నేపథ్యంలో పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా కందాల పోటీ చేస్తారన్న తాతా మధు వ్యాఖ్యలపై రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube