కొన్ని సార్లు సెలబ్రిటీల ప్రవర్తన అనేది జనాలకు అసలు నచ్చదు.పైగా సెలబ్రిటీలు బాగా ఓవర్ కూడా చేస్తూ ఉంటారు.
దీంతో వారికి బాగా కోపం కూడా వస్తూ ఉంటుంది.కొంతమంది సెలబ్రిటీలు వీడియో కోసం కూడా బాగా ఓవర్ గా ప్రవర్తిస్తూ ఉంటారు.
కావాలనే వీడియో కోసం షో చేస్తూ ఉంటారు.కానీ ఆ సమయంలో పక్కన ఏం జరుగుతుంది అనేది అస్సలు పట్టించుకోరు.
అందుకే నెటిజన్స్ వాళ్లపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.అయితే తాజాగా వర్షిణి ( Varshini )చేసిన పనికి కూడా జనాలు బాగా ఫైర్ అవుతున్నారు.
ఇంతకు ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం.
బుల్లితెర హాట్ యాంకర్, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేస్తుంది గ్లామర్ బ్యూటీ యాంకర్ వర్షిణి( Anchor Varshini ).ఇక ఈమె పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి పూర్తిగా తెలిసిందే.తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.
హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి( Anasuya, Srimukhi) ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసింది వర్షిణి.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో బుల్లితెర షో లో బాగా బిజీగా ఉంది.

అందులో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.
సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.అందులో తన తల్లి ఎక్కడికో వెళ్లి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లో కలిసింది.
దీంతో ఆమె వస్తున్న విషయాన్ని గమనించి వీడియో తీయిస్తూ తన తల్లిని గట్టిగా పట్టుకొని సంతోషంలో మునిగింది.అయితే అదే సమయంలో తన తల్లి పక్కన ఒక పాప బరువైన బ్యాగును మోస్తూ కనిపించగా ఆ పాపను కనీసం పట్టించుకోకుండా ఉండటంతో వెంటనే ఫైర్ అవుతున్నారు.
ఆ చిన్న పిల్లల బాగా మోయాలేక పోతుంది.నీ సిగ్గు లేదు వీడియో కోసం మీ అమ్మని హగ్ చేసుకున్నావ్ ఆ పిల్ల చేతిలో బాగా పట్టుకుంటే ఏం పొయ్యింది ఛీ దరిద్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







