కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య.
పెనమలూరులో ఈ సంఘటన జరిగింది.భర్త సురేశ్ చిత్ర హింసలుకు గురి చేస్తున్నాడని, అందుకే హత్య చేసినట్లు ఆరోపిస్తుంది భార్య అరుణ.
కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.అనంతరం నిందితులును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.







