తెలంగాణలో పెరుగుతోన్న విద్యుత్ వినియోగం

తెలంగాణలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ ను వినియోగిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగావాట్ల విద్యుత్ ను ఉపయోగించారు.దీంతో విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ నమోదైంది.

కాగా ఈ వేసవిలో 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు