Anchor Varshini : కాస్త దానిపై దృష్టి పెట్టు.. యాంకర్ వర్షిణికి నెటిజన్ షాక్?

తెలుగు ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు పొంది ఒక హోదాతో దూసుకుపోతుంది వర్షిణి( Anchor Varshini, )తన అందాలతో కొంతవరకు పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది.మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.

 Just Focus On It Netizens Shock To Anchor Varshini-TeluguStop.com

ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో( Web Series ) కూడా చేసింది.ప్రస్తుతం అడపాదడపా అన్నట్లుగా యాంకరింగ్ చేస్తూ కొనసాగుతుంది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అందం పరంగా బాగా మెప్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

నిజానికి ఆమె రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.అయితే ఈ బ్యూటీ ఎంత గ్లామర్ షో చేసినప్పటికీ కూడా అంతగా అవకాశాలు రాలేకపోతున్నాయి.కేవలం యాంకర్ గా మాత్రమే కొనసాగిపోతుంది.

అయినా ఈమెతో పాటుగా చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు బాగా గ్లామర్ షో చేస్తున్నారు.ఈమె కంటే రెట్టింపుతో అందాల షో చేస్తూ రెచ్చిపోతున్నారు.

వాళ్లకే అంతగా అవకాశాలు రావడం లేదు.ఇక ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో చాలా సన్నగా.నాజుగ్గా.కనిపించింది.కానీ రాను రాను శరీర బరువు పెంచేసింది.మామూలుగా లావుగా ఉన్న వాళ్లంతా అవకాశాల కోసం సన్నగా మారితే.

ఈ బ్యూటీ మాత్రం తన ఫిజిక్ పై అసలు దృష్టి పెట్టకుండా లావుగా అవుతుంది.దీంతో తనలో ఉన్న కొద్దిపాటి అందం కూడా పోతుంది.

అప్పుడప్పుడు వర్క్ అవుట్ లు చేస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది.కానీ ఏం లాభం ఎప్పుడూ కూడా అంతే పర్సనాలిటీతో కనిపిస్తుంది.ఎలాగో అవకాశాలు రావని ఫిక్స్ అయ్యి అలా తయారవుతున్నట్లు అనిపిస్తుంది.ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈమె ఫిజిక్( Physique ) పై కామెంట్లు చేస్తూనే ఉంటారు నెటిజన్స్.

కాస్త తిండి తగ్గించు అంటూ సలహాలు ఇస్తూనే ఉంటారు.

కానీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను కానిస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో తను ఏదో మ్యూజిక్ కు ఒకటే స్టెప్పు వేస్తూ కనిపించింది.

ఇక ఆ వీడియో చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.ఏదో తేడా కొడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరో నెటిజన్ మాత్రం.కాస్త నీ శరీరం సైజు తగ్గించే ప్రయత్నంపై దృష్టి పెట్టు అంటూ కామెంట్ చేశారు.

అంటే ఆమె లావుగా కనిపించడం వల్ల ఆ నెటిజన్ సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది.కానీ వర్షిణి మాత్రం అవేవీ పట్టించుకోదని ఇప్పటికే చాలాసార్లు అర్థమైంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube