తారకరత్న( Tarakaratna ) కూతురు నిష్క( Nishka ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తారకరత్న మరణం నుంచి ఇప్పుడిప్పుడే నిష్క కోలుకుంటోంది.
చిన్న వయస్సులోనే దేవుడు నిష్కకు ఎన్నో కష్టాలు ఇచ్చాడని అభిమానులు సైతం ఫీలవుతున్నారు.నిష్కకు నందమూరి కుటుంబం తమ వంతు సహాయసహకారాలను అందించి ఆమె కెరీర్ పరంగా ఎదిగేలా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే నిష్కకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న సంగతి తెలిసిందే.నిష్కను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా నిష్క మాత్రం కేవలం ఆరు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు.
తన సన్నిహితులకు సంబంధించిన ఇన్ స్టా అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు.నిష్క నందమూరి పేరుతో ఈ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉంది.
తల్లి అలేఖ్యారెడ్డిని, నందమూరి బాలకృష్ణను( Nandamuri Balakrishna ), విజయసాయిరెడ్డిని నిష్క ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు.వీళ్లు ముగ్గురూ ప్రేక్షకులకు సుపరిచితమైన వాళ్లు అనే సంగతి తెలిసిందే.ఈ అకౌంట్లతో పాటు శిరిషా ముల్పూరు( Shirisha Mulpuru ) అనే బ్రాండ్ ప్రమోటర్, డిజిటల్ క్రియేటర్, ఇన్ ఫ్లుయెన్సర్ ను నిష్క ఫాలో అవుతున్నారు.రవీనా మంగ్నాని, తనవ్ తుపిలి అనే అకౌంట్లను కూడా ఫాలో అవుతున్నారు.
అలేఖ్యారెడ్డి నిష్కకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడానికి తన వంతు కష్టపడుతున్నారని తెలుస్తోంది.అలేఖ్యారెడ్డి విషయానికి వస్తే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో నిష్క అకౌంట్ తో పాటి, శిరీష, విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) అకౌంట్లను ఫాలో అవుతున్నారు.తారకరత్న ఆస్తులు అలేఖ్య, నిష్కకు చెందేలా అగ్రిమెంట్లు జరిగితే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.బాలయ్య జోక్యం చేసుకుని అలేఖ్యకు ఎలాంటి కష్టం రాకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.
అలేఖ్య, నిష్కలకు నందమూరి అభిమానుల సపోర్ట్ సైతం ఉందనే సంగతి తెలిసిందే.