టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మూడో రోజు పేపర్ లీక్ కేసులో నిందితులను అధికారులు విచారిస్తున్నారు.
ఈ మేరకు తొమ్మిది మంది నిందితులను రహస్య ప్రదేశంలో విచారిస్తుంది సిట్.అదేవిధంగా మరికొంత మందిని విచారణకు పిలవాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
గ్రూప్ -1 పరీక్ష రాసి విదేశాల్లో ఉన్న వారిని సైతం ఫోన్ లో విచారించింది.







