అందుకు ఓకే అంటేనే రమ్మంటున్న హీరోయిన్..!

బాలీవుడ్ ( Bollywood )లో సినిమాలు చేస్తున్నా సరే అక్కడ జస్ట్ ఓకే అనిపించుకున్న హీరోయిన్ తెలుగులో ఒకే ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ఆ సినిమాతో అమ్మడికి అక్కడ ఇక్కడ రెండు చోట్ల సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది.

 Mrunal Thakur Demanding 3 Crores For Movie, Mrunal Thakur, Movies, Nani, Seethar-TeluguStop.com

ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ( Mrinal Thakur )అని తెలుస్తుంది.ఇప్పుడు తనకు వచ్చిన ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు మృణాల్.

ప్రస్తుతం ఆమెతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే మృణాల్ మాత్రం తన రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

సీతారామం కి కోటి కన్నా తక్కువే రెమ్యునరేషన్ తీసుకున్న మృణాల్ ఇక మీదట చేయబోయే సినిమాలకు 3 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తేనే అంటుందట.తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు పారితోషికం తో షాక్ ఇస్తుందట మృణాల్.అయితే తను చేసే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయినప్పుడు ఆమెకు 3 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేమి లేదని అంటున్నారు.సీతారామం( Sitaram ) వల్లే మృణాల్ కి ఇలాంటి క్రేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.

ప్రస్తుతం నానితో సినిమా చేస్తున్న మృణాల్ మరో రెండు సినిమాల డిస్కషన్స్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube