మహాలక్ష్మి రవీందర్( Ravinder ) జోడీకి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఆరు నెలల క్రితం ఈ జోడీకి వివాహం జరిగింది.
మహాలక్ష్మి అందంగా ఉండగా రవీందర్ ను మహాలక్ష్మి డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తాజాగా ఈ జంట ఇంట్లో చండీ హోమాన్ని( chandi yagam )నిర్వహించినట్టు సమాచారం అందుతోంది.
పిల్లలు పుట్టాలని, సంతోషంగా జీవనం సాగించాలని మహాలక్ష్మి రవీందర్ భావించి ఈ హోమం జరిపించినట్టు తెలుస్తోంది.పెళ్లి తర్వాత ఈ జోడీ అన్యోన్యంగా ఉన్నారు.మహాలక్ష్మి రవీందర్ గురించి కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి.అయితే విమర్శల గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించడానికి మహాలక్ష్మి రవీందర్ ఎప్పుడూ ఇష్టపడలేదు.

మొదట్లో ఈ జోడీ గురించి ట్రోల్స్ చేసిన వాళ్లు సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు.మహాలక్ష్మి రవీందర్ పిల్లల్ని కని సంతోషంగా జీవనం సాగితే బాగుంటుంది.కొంతమంది నెటిజన్లు మాత్రం రవీందర్ బరువు తగ్గాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.మహాలక్ష్మి రవీందర్ జోడీ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మహాలక్ష్మి ( Mahalaxmi )నటిగా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహాలక్ష్మి కెరీర్ పరంగా ఎన్నో సక్సెస్ లను అందుకుని మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.స్టార్ హీరోయిన్ల స్థాయిలో మహాలక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.మహాలక్ష్మి రవీందర్ ఇంటికి వేద పండితులు హాజరై ఈ పూజను జరిపించినట్టు సమాచారం అందుతోంది.పెళ్లై 6 నెలలు కావడంతో ఈ హోమం జరిపించగా మహాలక్ష్మి సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయాన్ని పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అటు మహాలక్ష్మికి ఇటు రవీందర్ కు ఈ పెళ్లి రెండో పెళ్లి కావడం గమనార్హం.







