బెంగళూరులో గ్యాస్ పైప్ లైన్ లీకేజీతో పేలుడు

బెంగళూరులో పేలుడు కలకలం సృష్టించింది.గ్యాస్ పైప్ లైన్ లీకేజీతో బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.

 Explosion In Bengaluru Due To Gas Pipe Line Leakage-TeluguStop.com

హెచ్ఎస్ఆర్ సెక్టార్ లోని ఓ ఇంటిలో గ్యాస్ పైప్ లైన్ ఒక్కసారిగా పేలింది.బ్లాస్టింగ్ ధాటికి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం పైప్ లైన్ లీకేజీని ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube