ఈడీ మహిళా విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ మహిళా విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు ఈడీ కార్యాలయానికి విచారణ కోసం మహిళను పిలవవచ్చా అనే అంశాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు.

 Petition In Supreme Court On Ed Women's Investigation-TeluguStop.com

మహిళను విచారణకు పిలవడం చట్టానికి విరుద్ధమని పిటిషనర్ ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై మార్చి 24వ తేదీన విచారిస్తామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఒకసారి ప్రశ్నించిన ఈడీ అధికారులు రేపు మరోసారి విచారించనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube