తెలుగమ్మాయి అంజలి(Anjali)కి ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో పరిమితంగా నటిస్తున్న అంజలికి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది.
రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో అంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో అంజలి ఈ సినిమాలో కనిపించనున్నారు.
2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా విడుదలైన తర్వాత పెళ్లి చేసుకోవాలని అంజలి భావిస్తున్నారని తెలుస్తోంది.అంజలి ఇంట్లో చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకోనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
త్వరలో ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలను సైతం అంజలి వెల్లడించనున్నారని తెలుస్తోంది.అంజలి పెళ్లికి(Anjali’s wedding) సంబంధించిన శుభవార్త త్వరలో వెల్లడి కానుందని సమాచారం అందుతోంది.

అంజలి గతంలో ఒక హీరోతో ప్రేమలో ఉండగా ఆ సమయంలో బ్రేకప్ అయిందనే సంగతి తెలిసిందే.ఆ హీరోతో అంజలి ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు.అంజలి వయస్సు ప్రస్తుతం 36 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.అంజలి తెలుగమ్మాయి కాగా తమిళంలో కూడా ఆమె సక్సెస్ సాధించడం గమనార్హం.అంజలికి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అంజలి రెమ్యునరేషన్(Anjali Remuneration) సినిమాను బట్టి మారుతోందని 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.అంజలికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.అంజలి మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.
అంజలి సీనియర్ హీరోలకు సైతం బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు.చాలామంది సీనియర్ హీరోలు తమకు జోడీగా అంజలి నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అంజలి పెళ్లి తర్వాత సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.







