విజయవాడ: టిడిపి నేత బుద్ధా వెంకన్న.వివేకా గుండెపోటు డ్రామాకు తెర పడింది.
అవినాష్ రెడ్డి హత్య చేపించాడని కేసులో నిందితులు సీబీఐకి చెప్పారు.ఈ హత్యలో జగన్ కు కూడా పాత్ర ఉంది.
వివేకా హత్య లో విజయసాయి రెడ్డి నీ కూడా ప్రశ్నించాలి.గుండెపోటుతో చనిపోయాడని ఏవరు చెప్తే విజయసాయి రెడ్డి చెప్పారో విచారణ చేయాలి.
రెండో పెళ్లి వివాదంతో నే హత్య జరిగిందని మాట్లాడడం సిగ్గు చేటు.
పైశాచికంగా హత్య చేసి టిడిపి పై నింద వేశారు.
హత్య జరగకపోతే 2019లో జగన్ అధికారంలోకి వచ్చేవారు కాదు.హత్య లో జగన్ పాత్ర లేకపోతే అవినాష్ రెడ్డి నీ పార్టీ నుండి సస్పండ్ చేయాలి.
వైయస్ కుటుంబం హత్య పై స్పందించాలి.వైయస్ కుటుంభానికి రక్షణ కల్పించాలి.
ప్రజలు ఓట్లు వేయకుంటే రాష్ట్రం పై అణుబాంబు వేసెంత ఘనులు.