తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై స్టేట్ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో మండిపడింది.ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా తీసుకుంది.
ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డీజీపీకి మహిళా కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.