వసంతం సినిమాలో కళ్యాణి పాత్రని మిస్ చేసుకున్న హీరోయిన్...

వెంకటేష్ (Venkatesh) హీరోగా 2003 వ సంవత్సరం లో వచ్చిన వసంతం సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకి విక్రమన్ గారు డైరెక్షన్ చేసారు…క్లాస్ సినిమాగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది…ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్(Aarti Agarwal) హీరోయిన్ గా నటించగా కళ్యాణి (Kalyani) వెంకటేష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ ముందుగా వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట.

 Heroine Shriya Saran Missed Kalyani Character In Venkatesh Vasantham Movie Detai-TeluguStop.com

ఆ హీరోయిన్ ఎవరంటే శ్రేయ (Shriya) గారు, డైరెక్టర్ ఆమె ని తీసుకుందాం అని అనుకున్నప్పటికీ ఆమె అయితే ఆ క్యారెక్టర్ కి పూర్తిగా సెట్ అవ్వదు అని మూవీ టీం అందరు డైరెక్టర్ తో చెప్పడం తో ఆయన ఆమెని తీసేసి కళ్యాణి గారిని తీసుకున్నాడు…ఆ పాత్ర కి కళ్యాణి గారే బాగా సెట్ అయ్యారు ఆ పాత్ర లో ఆమె ఒక మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చి కొన్ని సీన్స్ లో వెంకటేష్ ని మోటివేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పాత్ర కి ఆమె అయితేనే బాగా సెట్ అయింది.

హీరోయిన్ గా చాల సినిమాల్లో నటించారు.ఇక అది అలా ఉంటె కళ్యాణి కొన్ని సినిమాల్లో మదర్ క్యారెక్టర్ లో నటిస్తుంది.అయితే ఆమె సత్యం సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయినా సూర్య కిరణ్ గారిని పెళ్లి చేసుకున్నారు ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా చేసారు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని కారణాల వల్ల ఆమె ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు.

 Heroine Shriya Saran Missed Kalyani Character In Venkatesh Vasantham Movie Detai-TeluguStop.com

ప్రస్తుతం ఆమె ఒక్కరే ఉంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube