ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు...

మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి.బుధవారం రాత్రి శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ధ్వజారోహణం,ఏకాంత సేవ,యాగబలి,పండిత సన్మానం నిర్వహించారు.

 Pillalamarri Sri Chennakesava Swamy Temple Brahmotsavam Completed,sri Chennakesa-TeluguStop.com

శ్రీ పుష్పయాగం సందర్భంగా రంగురంగుల పూలతో స్వామి వార్లకు అభిషేకం చేసి అందంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్‌ కుమార్‌,కొరివి సతీష్‌, సట్టు పుష్ప,బంగారి చిన్నమల్లయ్య,లొడంగి నాగరాజు,అర్చకులు వరదాచార్యులు, రఘువరన్ ఆచార్యులు, రాఘవాచార్యులు, రామానుజచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube